భారత్ న్యూస్ విజయవాడ…విజయనగరం :
రోడ్డు ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి పల్లవి మృతి..
బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానానికి అంగీకరించిన కుటుంబసభ్యులు..
అవయవాలు సేకరించిన జీవన్ దాన్ సభ్యులు ..
గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన అధికారులు..
అంబులెన్స్ ద్వారా వైజాగ్ ఎయిర్ పోర్ట్ కి తరలింపు..
