భారత్ న్యూస్ అమరావతి.కృష్ణాజిల్లా..
పెనమలూరు నియోజకవర్గం..
ఉయ్యూరు మండలం..
జబర్లపూడి గ్రామం.. క్రైమ్ నెంబర్ 147/24..
వృద్ధురాలి మెడలో సుమారు నాలుగు లక్షల విలువచేసే బంగారం చోరీ కేసు.. 48 గంటల్లో చేదించిన కంకిపాడు సిఐ మురళీకృష్ణ .. మరియు ఎస్ఐ సందీప్, ఎస్సై సురేష్ మరియు సిబ్బంది.. అభినందించిన జిల్లా ఎస్పీ మరియు డిఎస్పి.. రివార్డులు అందజేత..
విజయవాడ పాత చెక్ పోస్ట్ సెంటర్లో బట్టల కొట్టులో మేనేజర్ గా పనిచేస్తున్న కిరణ్, మరియు ముదునూరు గ్రామంలో ప్రోక్లైన్ డ్రైవర్ గా పని చేస్తున్న రామకృష్ణ..
ఈజీ మనీ కి అలవాటు పడి పలుచోట్ల అప్పులు చేసి బకాయిలు కట్టలేక తప్పుడు మార్గంలో దొంగతనాలు అలవాటు పడి సుమారు 60 గ్రాములు బంగారం రెండు చోట్ల దొంగతనం చేసిన కేసుల్లో పట్టుబడ్డారు..
వారి వద్ద నుంచి బంగారం రికవరీ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది…
