శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం

మున్ననూరు నుంచి శ్రీశైలం – హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులకు రోడ్డుపై సంచరిస్తూ కనిపించిన పెద్దపులి

ఒక్కసారిగా రహదారిపైకి వచ్చిన పెద్దపులిని చూసి భ‌యాందోళ‌న‌కు గురైన ప్ర‌యాణికులు