నిరాహార దీక్ష చేస్తే మంచివాడైపోతాడా

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..నిరాహార దీక్ష చేస్తే మంచివాడైపోతాడా…
అసలు వాంగ్ చుక్ గతం ఏంటో తెలుసుకొని అతనిపై ఒక అభిప్రాయానికి రండి.
1)రాముడు సీతను ఓపెన్ మార్కెట్ లో అమ్ముకున్నాడని హిందువుల పట్ల తన విద్వేశాన్ని స్పష్ఠంగా తెలియజేశాడు.
2)చైనా ఒకవేళ భారత్ ను ఆక్రమించాలని చూస్తే లద్ధాఖ్ లో వారికి తలుపులు తెరిచే ఉంటాయని బహిరంగంగా చెప్పాడు.
3)ఆయనతో రహస్యంగా సంబంధాలు ఉన్న ఒక పాకిస్థాన్ వ్యక్తికి భారతదేశ రహస్యాలను అందించాడు.
4)బంగ్లాదేశ్ లో హిందువులను ఊచకోత కోసిన మహమ్మద్ యూనిస్ ను కలిసి గుండెలకు హత్తుకున్నడు.
5)FCRA నిధులను దుర్వినియోగం చేసి ప్రశ్నించిన ప్రభుత్వాన్ని దూషించాడు.
6)ఆరవ షెడ్యూల్ అమలుచేస్తే లద్ధాక్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించి దేశంలో దాడులు జరుగుతాయని హెచ్చరించినా ఆరవ షెడ్యూల్ కోసం నిరాహార దీక్ష చేసి చివరకు నలుగురు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడు అయ్యాడు.
7)పాకిస్థాన్ లో జరిగిన మీడియా సమావేశానికి వెళ్ళి ఆ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు.
8)పాకిస్తాన్, చైనాలతో చేతులు కలిపి లద్ధాక్ లో అల్లర్లు సృష్ఠించడానికి ప్రయత్నించాడు.
9)వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీలో MLA గా పనిచేశారు. ఆయన అండతో శ్రీనగర్ కాలేజీలో అడ్మిషన్ సంపాదించాడు.
10)మన దేశంలోని గూర్కా సైనికులు చైనా దేశ ఆర్మీకోసం పని చేస్తున్నారని సైనికులను అవమానించాడు.
ఇన్ని చేసినా ఏదో ఒక చిన్న మంచి పని చేస్తే జనం తనవైపు చూస్తారని తెలిసి దేశప్రజలను మభ్యపెట్టి నిరాహారదీక్ష అనే డ్రామాకు తెర తీశారు.
ఇప్పుడు చెప్పగలరా హిందువులను అవమానించి, దేశాన్ని నాశనం చేయాలని చూసిన సోనమ్ వాంగ్ చుక్ దేశభక్తుడని, కపటం లేని అమాయక పోరాట యోధుడని!!