జనగాం జిల్లా పెద్ద పహాడ్ లో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి ఇంటి పై

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..జనగాం :

జనగాం జిల్లా పెద్ద పహాడ్ లో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి ఇంటి పై

టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

కిరాణం షాప్ లో గుట్టు చప్పుడు కాకుండా మద్యం అమ్ముతున్న నిందితుడు.

93,790 రూపాయల విలువగల మద్యం సీసాలు స్వాధీనం.

విచారణ నిమిత్తం నిందితుడిని జనగాం పోలీసులకు అప్పగింత.

ఈ దాడులలో స్టార్ స్పోర్ట్స్ ఏసిపి మధుసూదన్, ఇన్స్పెక్టర్ జి సుబ్బారెడ్డి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు