నటుడు ప్రకాశ్ రాజ్
భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.నేను మౌనంగా లేను అన్ని చూస్తున్నా..
ఎంపీలు, ఎమ్మెల్యే లు వాళ్ల ఇన్ఫ్లుయెన్స్తో జనసైనికులు కొందరికి అమ్ముడుపోయిన ఛానల్స్ యూట్యూబర్స్ సోషల్ మీడియాలో మీరు కట్టుతున్న కట్టుకథలు అబద్ధాలు మీ బూతులు అన్ని వింటున్నా..
మీ అందరికీ నా సమాధానం ఒక్కటే దిగజారండి.. దిగజారుతూనే వుండండి
ఇది మీ దిగజారుడు తనానికి ఆరంభం మాత్రమే.. మొత్తం ప్రపంచం మీ దిగజారుడు తనాన్ని చూస్తోంది
దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి.. మీరు ఎంత అరిచిన ఎన్ని కథలు చెప్పిన నాలాంటి ప్రశ్నించే గొంతు ఆపలేరు

నటుడు ప్రకాశ్ రాజ్
