భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్..
పదేళ్లు కష్టపడ్డ నాయకులు కార్యకర్తలను కాదని.. కొత్తగా వచ్చినవాళ్ళకు పెద్దపీట వేసి నిజమైన కాంగ్రెస్ వాళ్ళని అవమానించడం సరికాదు… అధికారం ఉంది కదా అని కొందరు కొత్తగా వచ్చి చేరారు.. అధికారం పోగానే.. వెళ్ళిపోతారు. అధికారం లేకపోతే వాళ్లు ఉండరు..

