ఆదివాసీ మహిళపై అటవీశాఖ అధికారుల దాడి….

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఆదివాసీ మహిళపై అటవీశాఖ అధికారుల దాడి….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం మనుబోతులగూడెం గ్రామంలో పోడు భూముల విషయంలో గిరిజన మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన అటవీశాఖ అధికారులు.