భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్
“ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయండి”

టీ పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్క్రోలింగ్ పాయింట్స్

దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం

ప్రజాస్వామిక దేశంలో ప్రతిపక్ష నాయకులు బాధ్యత గల పదవిలో ఉన్నట్టు లెక్క

అధికారం ప్రజలు ఇచ్చే కానుక

ప్రజల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన ప్రభుత్వం పాలన

ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సాగుతున్నాం

ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేస్తున్నాం

ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి హామీల అమలు

గత బిఆర్ఎస్ హయంలో డబుల్ బెడ్ రూమ్ కూతలు కూసి మొఖం చాటేశారు

మా ధ్యేయం ఇళ్లు లేనివాడికి ఇల్లు ఇవ్వాలి

బిఆర్ఎస్ హయంలో వైద్యం అంటే కార్పొరేట్ సెక్టార్

చదువుతో పాటు సంస్కారం అవసరం కేటీఆర్

రెండేళ్లలో లక్ష 78 వేల కోట్లు విదేశీ పెట్టుబడులు, గ్లోబల్ సమ్మిట్ తో 5 లక్షల కోట్ల పెట్టుబడులు

ఇంకో రెండున్నర ఏళ్లలో మరిన్ని ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం

బిఆర్ఎస్ హయంలో కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి

ప్రజాపాలన ప్రభుత్వంలో 70 వేళకు పైగా ఉద్యోగాలు వచ్చాయి

ఉద్యమకారులు గద్దర్ , అందే శ్రీని కేసిఆర్ విస్మరించారు

మా హయంలో గద్దర్ పేరిట అవార్డులు

జ్యోతి బా పూలే దంపతుల విగ్రహాలు ఆవిష్కరించి గౌరవించామ్

రాహుల్ గాంధీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం

రాహుల్ గాంధీ నినాదం మేరకు సీఎం రేవంత్,మంత్రుల నేతృత్వంలో కుల సర్వే నిర్వహించాం

కుల సర్వే తో దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ

బీజేపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడటం తప్ప చేసింది ఏమి లేదు

జనగణన లో కుల గణన చేపట్టేలా కృషి చేస్తాం

మహిళ సాధికారత కేంద్రంగా ప్రజాపాలన

ప్రజాపాలన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం కేసిఆర్ కి కనపడటం లేదా?

జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ మొఖం చాటేశారు

ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయండి

ప్రతిపక్ష నేత హోదాని అపహాస్యం చేయడం సరికాదు

అధికారం,ప్రభుత్వాలు, పదవులు శాశ్వతం కాదు

మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న

ప్రతిపక్షాలు తప్పులు చేస్తే ఎత్తి చూపండి

అసత్యాలు ప్రచారం చేయడం సబబు కాదు

తప్పిదాలు జరిగితే సరిదిద్దుకుంటాం