భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…విజయనగరం జిల్లా : భోగాపురం : :
▪️*దారుణం*▪️
చేతులు, మెడకు తాళ్లు కట్టి నడిరోడ్డుపై లాక్కెళుతూ..
ఓ యువకుడిపై మెకానిక్ మహేశ్ దౌర్జన్యo
చేతులు, మెడకు తాళ్లు కట్టి తొలుత నడిపించుకుంటూ… ఆ తర్వాత బైక్‌తో లాక్కెళుతూ నడిరోడ్డుపై తిప్పిన వైనం.
బైక్ రిపేర్ డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డ మెకానిక్.
మెకానిక్ మహేశ్‌తో పాటు అతడికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్….
