భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ జూకు కొత్తగా 12 వన్యప్రాణులు
జంతు మార్పిడి కార్యక్రమం పూర్తయిందన్న పవన్

Ammiraju Udaya Shankar.sharma News Editor…
గుజరాత్ జామ్‌నగర్ ట్రస్ట్‌తో జంతు మార్పిడి
తొలిసారిగా విశాఖ జూలో కాటన్‌టాప్ టామరిన్లు
విశాఖ IGZP బృందానికి పవన్ కల్యాణ్ అభినందనలు
వన్యప్రాణి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాం-పవన్