భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి విమర్శలు
22ఏతో ప్రజల ఆస్తులను కాంగ్రెస్ దోచుకుంటోంది
భూ భారతీ పేరుతో ప్రజలను కాంగ్రెస్ వేధిస్తోంది
కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్ద అవినీతికి తెరలేపింది
భూములు అమ్మకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఎలాంటి తేడా లేదు-కిషన్‌
తెలంగాణను రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలా మార్చారు
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా-కిషన్‌రెడ్డి