భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి
హైదరాబాద్ నుంచి బిచ్కుందకు వెళ్తుండగా జుక్కల్ చౌరస్తా సమీపంలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం
అతివేగంతో వచ్చి రక్షణ గోడను ఢీకొట్టి బోల్తా పడిన బస్సు
ప్రమాదంలో డ్రైవర్ మృతి, పలువురికి గాయాలు
ప్రమాద సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు
క్షతగాత్రులను బిచ్కుంద ఆసుపత్రికి తరలింపు..
