భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..బీసీ మహిళ అయిన కొండా సురేఖని బర్తరఫ్ చేయడం బాధాకరం

ఆమె కూతురు ఏదో మాట్లాడితే ఆమెపై చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు

ఆమె ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింది.. ఆమెను మంత్రి వర్గం నుండి తీసేయడం సమర్థనీయం కాదు

బీజేపీ ఎంపీ డీకే అరుణ.