భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..నాకు సమాచారం ఇవ్వకుండా బర్తరఫ్ చేశారు
ఎలాంటి సంతకం లేకుండా లేఖ రిలీజ్ చేశారు
నేను ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
కుటుంబ సభ్యులు మాట్లాడిన దానికి ఏం సంబంధం?
పదేళ్లుగా నా కూతురు టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంది
కడియం తన కూతురిని ఎంపీ చేసుకోలేదా?
DS ఇంట్లో రెండు పార్టీలు లేవా?
నేను ఎలాంటి అవినీతి చేయలేదు..కనీసం నాతో మాట్లాడాల్సింది
– కొండా సురేఖ…
