భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..రెడ్డి సామాజికవర్గాన్ని జగన్ రాజకీయంగా ఉపయోగించుకున్నారనేది నగ్న సత్యం.

జగన్‌కు అండగా నిలిచిన రెడ్డి సామాజికవర్గ రైతులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులకు ఆయన పాలనలో ఎంత న్యాయం జరిగిందో ప్రశ్నించుకోవాలి.

ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న ఒక్క రెడ్డి కాంట్రాక్టర్, రైతునైనా జగన్ పరామర్శించాడా..?
నాకు సమాచారం ఇవ్వకుండా బర్తరఫ్ చేశారు