భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..చిన్న UPI చెల్లింపులకు AI ఏజెంట్లకు అనుమతులు?

ప్రతిసారీ యూజర్‌ అనుమతి తీసుకోకుండానే చిన్న మొత్తాల UPI చెల్లింపులు చేసేలా AI ఏజెంట్లకు అనుమతించే ప్రతిపాదనను భారత్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

AI ఆధారిత చెల్లింపులపై ఈ ప్రతిపాదన చర్చకు దారితీస్తోంది.