భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఐదేళ్ల పాలనలో శ్రీశైలం నీటి సమస్యలపై, రాయలసీమ ప్రాజెక్టులపై ఏ ఒక్కరోజూ నోరు విప్పని గొడ్డలి పార్టీ నాయకులు..

ఇప్పుడు ఎన్నికల్లో రాజకీయ ఉనికి కోసం, ఎల్ నినో వల్ల వచ్చిన కరువుపై సిగ్గు లేకుండా రోడ్లెక్కి డ్రామాలు చేస్తుండడం సిగ్గుచేటు…