భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం
చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన
త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు…
