భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…45 రోజుల పసిపాపను కాపాడారు..
నేపాల్లోని రసువాలోని వరద ప్రభావిత ప్రాంతం నుంచి 45 రోజుల చంటిపాపను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఆ పసిబిడ్డను చూసి మహిళా జవాన్లు మురిసిపోయారు. ఆ పాపతో పాటు ఆమె తల్లిని దగ్గరలోని క్యాంపుకు తరలించారు. తాము వరదల సమయంలో ఇంట్లో చిక్కుకుపోయాయని ఆమె తల్లి వివరించారు. కాగా ఆగస్టు 26న ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి. 6 రోజుల తర్వాత వాళ్లు సురక్షితంగా బయటపడ్డారు..
