భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి.. రూ.1,000 కోట్లతో ప్రతిపాదన..!

ప్రకాశం బ్యారేజీ–రైల్వే బ్రిడ్జి మధ్య ప్రాంతంలో నిర్మించేలా ప్రణాళిక.

సుమారు 1.10 కి.మీ పొడవున ఆరు లేన్ల రహదారితో బ్రిడ్జి నిర్మాణం.

విజయవాడ–అమరావతి మధ్య రాకపోకలకు మరింత మెరుగైన కనెక్టివిటీ.

బ్రిడ్జికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, ప్రత్యేక సైకిల్‌ ట్రాక్‌ల ఏర్పాటు.

కృష్ణానదిపై మరో ప్రతిష్టాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టుకు ప్రతిపాదన.