భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రైతులపై మంత్రి జూపల్లి అనుచరులు దాడి
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం తాళ్ల నరసింహపురం వాగులో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్న రైతులు
దీంతో రైతులపై దాడి చేసిన మంత్రి జూపల్లి అనుచరులు
అక్రమ ఇసుక తవ్వకాలతో బోర్లు, బావులు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన
మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని రైతుల ఆందోళన..
