భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…నేపాల్ లో అద్భుతం !
60 గంటలపాటు మృత్యువుతో పోరాడి గెలిచిన 6 ఏళ్ల చిన్నారి !!
శిథిలాల కింద దాదాపు 60 గంటల పాటు కూరుకుపోయిన 6 ఏళ్ల మనీషా ప్రాణాలతో బయటపడింది. రసువాలో శిథిలాల కింద నుంచి చిన్నగా ఏడుపు వినిపించడంతో రెస్క్యూ సిబ్బంది గుర్తించారు.
వెంటనే శిథిలాలను తవ్వి చిన్నారిని బయటకు తీశారు. చికిత్స కోసం కాఠ్మాండుకు తరలించారు.
@APF_Nepal
