భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.పాల ధర సేకరణ ధర పెంపు

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రకటన చేశారు. పాల సేకరణ ధరను రూ.41 నుంచి రూ.44కు పెంచుతున్నట్లు తెలిపారు.

ఈ పెంపుతో రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.720 కోట్ల భారం పడుతుందని చెప్పారు.