భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది!!

🚨 ‘గోదీ మీడియా’లో దీనిపై ఎలాంటి చర్చ లేదు
🚨 ఎలాంటి ఆందోళన లేదు
🚨 ఎలాంటి కొవ్వొత్తుల ర్యాలీలు లేవు…

ఒక విషయం గుర్తుంచుకోండి
ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక మహిళా
అది కూడా బీజేపీకి చెందిన రేఖా గుప్తా