భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఐఫోన్ ఉత్పత్తిలో భారత్ వాటా పెంపు

రానున్న ఐదేళ్లలో యాపిల్ గ్లోబల్ ఐఫోన్ ఉత్పత్తిలో భారత్ వాటాను ప్రస్తుత 25% నుంచి 30-35%కి పెంచుతుందని అంచనా.