భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడలో దారుణం.. ఒంటరిగా ఉంటున్న మహిళపై ఐదుగురి అఘాయిత్యం
వాంబే కాలనీలో ఒంటరిగా ఉంటున్న మహిళపై అర్ధరాత్రి ఐదుగురు యువకులు మద్యం మత్తులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఉదయం ఆమె స్పందించకపోవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
