భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..అరకులోయ మండలం గన్నెల గ్రామం వద్ద 10 ఆరోగ్య రథాలను ప్రారంభించిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు.