భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏపీలో MBBS, BDS ఫీజుల పెంపు

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో UG, PG కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచింది. UG కోర్సుల్లో 10%, PG కోర్సుల్లో 15% మేర ఫీజులు పెంచుతూ జీవో జారీ చేసింది.

APHEFR&MC సిఫార్సుల మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి కొత్త ఫీజులను ఖరారు చేసింది.

MBBS ఫీజులు:

కేటగిరీ A: ₹18,150
కేటగిరీ B: ₹14,52,000
కేటగిరీ C: ₹43,56,000

BDS ఫీజులు:

కేటగిరీ A: ₹15,730
కేటగిరీ B: ₹4,84,000
కేటగిరీ C: ₹14,52,000

ఇక PG కోర్సుల్లోనూ కేటగిరీల వారీగా 15% ఫీజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.