భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..వీల్ చైర్ లేక రోగిని భుజాల మీద తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు
వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నా మొద్దు నిద్ర వీడని వైద్యశాఖ
రోగిని ఎక్స్‌రేకు తీసుకెళ్లేందుకు వీల్‌చైర్ లేకపోవడంతో, భుజాలపై మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు
ఇది ఆసుపత్రి కాదు నరకకూపం అని, రోగులకు కనీస వసతులు కల్పించలేని ప్రభుత్వం ఎందుకని మండిపడుతున్న ప్రజలు…
