భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పింది తప్ప తెలంగాణలో EHS అమలు కావడం లేదు

ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాలేదు, మాకిచ్చే ఆరోగ్యశ్రీ బకాయిలే పెండింగ్‌లో ఉన్నాయి

ఈ ప్యాకేజీలతో గిట్టుబాటు కాదు, మేము EHS అమలు చేయడానికి సిద్ధంగా లేమని ప్రైవేట్ హాస్పిటల్స్ చెప్తున్నాయి

ప్రభుత్వం ఆసుపత్రులతో అగ్రిమెంట్ చేసుకోకుండానే ఉద్యోగుల జీతాల్లో 1.5 పర్సెంట్ కట్ చేస్తున్నారు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..