భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..మాకు ఆకలైతుంది వదిలేయండి ప్లీజ్

వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను లంచ్‌కి కూడా బయటికి పంపకుండా గేటు లోపలే అక్రమంగా నిర్బంధించిన పోలీసులు

ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు