భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్

దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు

అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా

అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది

దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయగా!!!