భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
వరంగల్ జిల్లా ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఓ బార్‌లో మద్యం తాగి బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడని 112కి డయల్ చేసి ఫిర్యాదు చేసిన బార్ సిబ్బంది
వెంటనే బార్ వద్దకు వెళ్లి, బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి చెంపపై కొట్టిన బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి
తిరిగి సంతోష్ రెడ్డి చెంప చెళ్లుమనిపించిన బెటాలియన్ కానిస్టేబుల్
దీంతో బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి, స్థానికులు
