భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి
T.G : రాజేంద్రనగర్ కోర్టు ఆదేశించిన పోటెన్సీ టెస్ట్‌ను నిలిపివేయాలని కోరుతూ ట్రైనీ IPS అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
తనపై పోటెన్సీ టెస్ట్ నిర్వహించవద్దని ఉదయ్ కృష్ణారెడ్డి తన పిటిషన్‌లో కోరారు. ఈ వ్యవహారంపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.
