భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశం

A RAJASEKAR.SR Correspondent Vijayawada55 పైగా అజెండా అంశాలతో మంత్రివర్గ మండలి సమావేశం

మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌ పర్సన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం తీసుకొచ్చేందుకు చట్ట సవరణపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అమెండ్‌మెంట్ బిల్లు-2026ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అంశంపై చర్చ

రాష్ట్రంలో అవయవ దానం, అవయవ మార్పిడి కార్యకలాపాలను నియంత్రించేలా చట్ట సవరణ

అమలాపురంలో బాలురకు, తిరుపతిలో బాలికలకు రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడంపై చర్చ

IIT-JEE, NEET కోచింగ్ కోసం ఒక్కో కేంద్రంలో 320 మంది విద్యార్థులకు అవకాశం సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం