భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న 12 రోజుల పసిపాపకు అండగా నిలిచిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య..

పారిశుధ్య కార్మికురాలైన చిన్నారి అమ్మమ్మ నరసమ్మ విజ్ఞప్తితో తక్షణమే స్పందించిన కమిషనర్…

హృదయ స్వచ్ఛంద సంస్థ, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసి శస్త్రచికిత్స కోసం రూ.14 లక్షల ఆర్థిక సాయం అందజేత…

పాపకు విజయవంతంగా పూర్తయిన గుండె శస్త్రచికిత్స.. సంతోషం వ్యక్తం చేసిన దంపతులు…

కమిషనర్‌పై కృతజ్ఞతతో చిన్నారికి “జస్విక శ్రీ” అని నామకరణం చేసిన తల్లిదండ్రులు…