భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఇకపై మున్సిపల్ ఆఫీస్ ల చుట్టూ తిరిగే పని లేదు

A RAJASEKAR.SR Correspondent Vijayawadaచట్ట సవరణలకు ఆమోదించిన ఏపీ శాసన సభ
మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలోని ఆస్తి కొనుగోలు చేసినవారికి ఇది శుభవార్త
ఇప్పటివరకూ ఆస్తుల రిజిస్ట్రేషన్ తర్వాత యజమాని పేరు మున్సిపాల్టీ రికార్డ్ లో మార్పు కోసం విడిగా మ్యుటేషన్ దరఖాస్తు
ఇకపై రిజిస్ట్రేషన్ జరిగే సమయంలోనే మున్సిపల్ రికార్ట్స్ లో కూడా పేరు మారేలా ఇంటిగ్రేషన్ చేసిన ప్రభుత్వం
రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్ ఫీజు చెల్లించేలా శాసన సవరణలు
కార్పొరేషన్ లు, గ్రేడ్ ల వారీగా మునిసిపాల్టీల్లో మ్యుటేషన్ కు ఏకీకృత ఫీజులు అమలుచేసేలా చట్టంలో సవరణలు
