భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ గడువు పొడిగింపు

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ‘పీఎం ఇ-డ్రైవ్’ పథకం కింద ఇవి వెహికల్స్ పై సబ్సిడీ గడువును 2028 మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు.ఈ స్కీమ్ ద్వారా ఎలక్ట్రిక్ టూ-వీలర్లపై ప్రతీ KWhకి రూ.2,500 చొప్పున (గరిష్టంగా 5000 వరకు) సబ్సిడీ లభిస్తుంది. కాగా, సబ్సిడీని క్లెయిమ్ చేసుకోవడానికి 2027 డిసెంబర్ 31 వరకు చివరి తేదీ…