భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.270 పెరిగి రూ.1,55,130కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.1,42,200కు చేరుకుంది. అయితే, వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,55,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని నగరాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.

