భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అమరావతి సీడ్‌యాక్సిస్ రోడ్డు పనులకు తొలగిన అడ్డంకులు..
మధ్యలో మిగిలిన సీడ్‌యాక్సిస్ రోడ్డు పనులు చేసేందుకు హైకోర్టు పచ్చజెండా – భూసేకరణ విషయంలో దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేసిన హైకోర్టు – విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రక్రియను అడ్డుకోలేమన్న హైకోర్టు..

