భారత్ న్యూస్ విశాఖపట్నం..వయనాడ్లో రాహుల్ గాంధీ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ

వయనాడ్ పార్లమెంట్ ఉపఎన్నిక ఫలితాల్లో 3.72 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న ప్రియాంక గాంధీ

గతంలో 3.64 లక్షల మెజారిటీతో గెలిచిన రాహుల్ గాంధీ.