భారత్ న్యూస్ విజయవాడ…ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు ఏర్పడనున్న అల్పపీడనం

పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి సోమవారం నాటికి వాయుగుండంగా బలపడనుందని ఐఎండీ హెచ్చరిక

ఆపై తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ప్రకటన

ఫలితంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

మరోవైపు, ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో పెరగనున్న చలి తీవ్రత