భారత్ న్యూస్ విజయవాడ…వైసీపీకి షాక్.. పార్టీకి గుడ్ బై మరో ఎమ్మెల్సీ

ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.

తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ మోషేను రాజుకు పంపారు…