భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్ర ప్రదేశ్:

ఆధార్ ప్రత్యేక క్యాంప్లు

గిరిజన ప్రాంతాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, అనాథశరణాలయాల్లో* ఆధార్‌ ప్రత్యేక క్యాంప్ లు ఏర్పాటు చేశారు.

3వ వారంలో అనగా 19 నుండి 22 నవంబర్ 2024 వరకు మరియు 4వ వారంలో అనగా 26 నుండి 29 నవంబర్ 2024 వరకు* ఆయా ప్రాంతాలలో ప్రత్యేక శిబిరాలు షెడ్యూల్ చేయబడ్డాయి.

అన్ని ఆధార్ కిట్‌లు వర్కింగ్ కండిషన్‌లో ఉండేలా చూడాలని మరియు ప్రెస్ నోట్స్ ఇచ్చే పౌరులకు అవగాహన కల్పించాలని అభ్యర్థించారు.