..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి :
ఏపీలో ఎయిర్పోర్టుల నిర్మాణానికి నిధులు విడుదల
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 6 ఎయిర్పోర్టుల నిర్మాణానికి
నిధులు విడుదల అయ్యాయి.
ఫిజిబిలిటీ స్టడీ కోసంరూ.1.92 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్లో కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
