భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 18 మంది విద్యార్థులకు అస్వస్థత

సిద్దిపేట జిల్లా మద్దూరులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రాత్రి భోజనం అనంతరం ఒక్కసారిగా వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురైన 18 మంది విద్యార్థులు

అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన సిబ్బంది