భారత్ న్యూస్ విజయవాడ…2014-19లో FRBM లిమిట్స్‌ దాటి రూ.16,000 కోట్ల అప్పులు చేసింది నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే.

కేంద్రం దీనిపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసింది అప్పులంటే తెలియనట్టే చంద్రబాబు మాట్లాడుతున్నారు
చంద్రబాబు చెబుతున్న సంపదసృష్టి పెద్ద బ్రహ్మపదార్థం
చంద్రబాబుకు అప్పుకు సంపదకు తేడా తెలియడం లేదు..

జగన్‌ మోహన్ రెడ్డి గారు 14లక్షల కోట్లు అప్పులు చేసారని తప్పుడు ప్రచారం చేసారు. బడ్జెట్‌ ప్రసంగంలో రూ.6,96,000 కోట్లు మాత్రమే అని ఒప్పుకున్నారు.

-కురసాల కన్నబాబు గారు, కాకినాడ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు