భారత్ న్యూస్ హైదరాబాద్….పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని చెప్పి కేసీఆర్ ఇచ్చిన రూ.2 వేలు ఇస్తున్నారు

నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో కుల గణన సర్వే కోసం వస్తున్న అధికారులను నిలదీస్తున్న వృద్దులు…