.భారత్ న్యూస్ హైదరాబాద్…జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ స్పైసి కిచెన్ రెస్టారెంట్లో పేలుడు.
హోటల్ లోని రిఫ్రిజిరేటర్లో ఉన్న కంప్రెసర్ పేల్లినట్లు గుర్తింపు. పేలుడు దాటికి హోటల్ పక్కన ఉన్న బస్తీ లోని ఇల్లు పాక్షికంగా ధ్వంసం. పేలుడు సంభవించడంతో పరుగులు పెట్టిన బస్తివాసులు..
